ఎబినేజరే - ఎబినేజరే Ebinezare Ebinezare - నేను నాఇల్లు నాఇంటివారందరు మానక స్తుతించెదము song lyrics

 నేను నాఇల్లు నాఇంటివారందరు
 మానక స్తుతించెదము             ||2||
నీ కనుపాపవలె నన్ను కాచి 
నేను  చెదరక మోశావు స్తోత్రం   ||2||   

      #  ఎబినేజరే - ఎబినేజరే  

           ఇంతకాలం  కాచితివే    

         ఎబినేజరే - ఎబినేజరే 

         నా తోడువై నడచితివే               ||2||

స్తోత్రం స్తోత్రం స్తోత్రం 

కనుపాపగ కాచితివి స్తోత్రం 

స్తోత్రం స్తోత్రం స్తోత్రం

కౌగిలిలో దాచితివి స్తోత్రం 


1. ఎడారిలో ఉన్న నా జీవితమును
మేళ్లతో నింపితివి || 2||
ఒక కీడైన దరి చేరక నన్ను
తండ్రిగా కాచావు స్తోత్రం || 2||        "ఎబినేజరే "
2. ఆశలే లేని నా బ్రతుకును
నీ కృపతో నింపితివి || 2||
నీవు చూపిన ప్రేమను పాడగా
పదములు సరిపోవు తండ్రి || 2|| "ఎబినేజరే "

3. జ్ఞానుల మధ్యలో నను పిలిచిన నీ పిలుపు
ఆశ్చర్యం ఆశ్చర్యమే || 2||
నీ పాత్రను కానే కాదు స్తోత్రం
కేవలం నీ కృపయే స్తోత్రం || 2|| "ఎబినేజరే"


# Nenu na illu na intivaarandaru
  maanaka stuthinchedamu   ||2||
  nee kanupaapavale nannu kaachi
  nenu chedaraka mosavu sthothram  ||2||

#Ebinezare Ebinezare

inthakalam kachithive

Ebinezare Ebinezare

naa thoduvai nadachithive

sthothram sthothram sthothram

kanupaapaga kaachithivi sthothram

sthothram sthothram sthothram

kougililo daachithivi sthothram

1. Yedari lo vunna naa jeevithamunu
mellatho nimpithivi || 2||
oka keedaina daricheraka nannu
thandriga kaachavu sthothram || 2||        "Ebinezare "

2. Aasale leni naa brathukunu
nee krupatho nimpithivi || 2||
neevu chupina premanu paadaga
padamulu saripovu thandri || 2|| "Ebinezare"

3.Gnanula madhyalo nanu pilichina nee pilupu
aascharyam aascharyame || 2||
nee pathranu kaane kaadu sthothram
kevalam nee krupaye sthothram || 2|| "Ebinezare"

Comments

Popular posts from this blog

గొప్ప దేవుడు రాజుల రాజు ఏమని చెప్పను హే అద్భుతాలు - హే చిత్రాలు - హే ఆశ్చర్యకార్యాలు ఎన్నో చేసెనే - Goppa devudu raajula raju emani cheppanu song lyrics

దేవా పరలోక దుతాలి నిను పాడి కీర్తింప ఎంతో ఎంతో మహిమ-మహిమా నీకే మహిమా -Devaa paraloka dhuthali ninu paadi keerthimpa yentho yentho mahima -mahima neeke mahima song lyrics

మనసారా పూజించి నిన్నారాధిస్తా భజనలు చేసి నిన్ను ఆరాధిస్తా -Manasaara poojinchi ninnaaradistha bhajanalu chesi ninnu aaradistha-song lyrics