దేవా పరలోక దుతాలి నిను పాడి కీర్తింప ఎంతో ఎంతో మహిమ-మహిమా నీకే మహిమా -Devaa paraloka dhuthali ninu paadi keerthimpa yentho yentho mahima -mahima neeke mahima song lyrics
దేవా పరలోక దుతాలి నిను పాడి కీర్తింప
ఎంతో ఎంతో మహిమ ||2||
నిన్ను భువిలోని ప్రజలంతా కొనియాడి కీర్తింప
ఎంతో ఎంతో మహిమ ||2||
నిన్ను భజియించి పూజించి ఆరాధింప నీకే నీకే మహిమ ||2||
మహిమా నీకే మహిమా - మహిమా నీకే మహిమా ||4||
1. కష్టాలలోన నష్టాలలోన కన్నీరు తుడిచింది నీవే కదా ||2||
నా జీవితాంతం నీ నామస్మరణే చేసేద నా యేసయ్యా ||2|| ||నిన్ను భజియించి||
మహిమా నీకే మహిమా - మహిమా నీకే మహిమా ||4||
2. నా కొండ నీవే నా కోట నీవే
నా నీతి నా ఖ్యాతి నా జ్యోతివే ||2||
నిన్నే భజించి నిన్నే స్తుతించి ఆరాధింతునయా ||2|| ||నిన్ను భజియించి||
మహిమా నీకే మహిమా - మహిమా నీకే మహిమా ||4||
Devaa paraloka dhuthali ninu paadi keerthimpa
yentho yentho mahima ||2||
ninnu bhuviloni prajalantha koniyaadi keerthimpa
yentho yentho mahima ||2||
ninnu bhajiyinchi poojinchi aaradimpa neeke neeke mahima ||2||
mahima neeke mahima- mahima neeke mahima ||4||
1. Kastala lona nastala lona kanneru tudichindi neeve kada ||2||
naa jeevithantham nee naamasmarane cheseda naa Yesayya ||2|| ||ninnu bhajiyinchi||
mahima neeke mahima- mahima neeke mahima ||4||
2. Naa konda neeve naa kota neeve
naa neethi naa khyathi naa jyothive ||2||
ninne bhajinchi ninne sthuthinchi aaraadinthunaya ||2|| ||ninnu bhajiyinchi||
mahima neeke mahima- mahima neeke mahima ||4||
Comments
Post a Comment