ఎబినేజరే - ఎబినేజరే Ebinezare Ebinezare - నేను నాఇల్లు నాఇంటివారందరు మానక స్తుతించెదము song lyrics
నేను నాఇల్లు నాఇంటివారంద రు మానక స్తుతించెదము ||2|| నీ కనుపాపవలె నన్ను కాచి నేను చెదరక మోశావు స్తోత్రం ||2|| # ఎబినేజరే - ఎబినేజరే ఇంతకాలం కాచితివే ఎబినేజరే - ఎబినేజరే నా తోడువై నడచితివే ||2|| స్తోత్రం స్తోత్రం స్తోత్రం కనుపాపగ కాచితివి స్తోత్రం స్తోత్రం స్తోత్రం స్తోత్రం కౌగిలిలో దాచితివి స్తోత్రం 1. ఎడారిలో ఉన్న నా జీవితమును మేళ్లతో నింపితివి || 2|| ఒక కీడైన దరి చేరక నన్ను తండ్రిగా కాచావు స్తోత్రం || 2|| " ఎబినేజరే " 2. ఆశలే...