మనసారా పూజించి నిన్నారాధిస్తా భజనలు చేసి నిన్ను ఆరాధిస్తా -Manasaara poojinchi ninnaaradistha bhajanalu chesi ninnu aaradistha-song lyrics

మనసారా పూజించి నిన్నారాధిస్తా 

భజనలు చేసి నిన్ను ఆరాధిస్తా 

చప్పట్లు కొట్టి నిన్ను స్తోత్త్రాలు చేసి నేను 

సంతోషగానాలను ఆలాపిస్తా ||4|| ||మనసారా|| 

1. నిన్న నేడు ఉన్నవాడవు నీవు ||2|| 

ఆశ్చర్యకార్యములు చేసేవాడవు నీవు ||2|| 

పరమతండ్రీ నీవే గొప్ప దేవుడవు ||2||

 నీదు బిడ్డగా నన్ను మార్చుకున్నావు ||2|| ||మనసారా|| 

2. రక్షణ కొరకై లోకానికి వచ్చావు ||2||

సాతాన్ని ఓడించిన విజయశీలుడవు ||2||

మరణము గెలచి తిరిగి లేచావు ||2||

నీవే మార్గము సత్యము జీవము ||2|| ||మనసారా|| 

Manasaara poojinchi ninnaaradistha 

bhajanalu chesi ninnu aaradistha 

chappatlu kotti ninnu sthotraalu chesi nenu 

Santhosha ganaalanu aalaapista ||4|| ||Manasaara ||

1.Ninna nedu vunnavaadavu neevu ||2|| 

aascharyakaaryamulu chesevaadavu neevu ||2|| 

parama thandri neeve goppa devudavu ||2|| 

needu biddaga nannu marchukunnavu ||2||  ||Manasaara ||

2. Rakshna korakai lokaaniki vachavu ||2|| 

saathanni odinchina vijayaseeludavu ||2|| 

maranamu gelachi tirigi lechavu ||2|| 

neeve maargamu satyamu jeevamu ||2|| ||Manasaara ||



Comments

Popular posts from this blog

గొప్ప దేవుడు రాజుల రాజు ఏమని చెప్పను హే అద్భుతాలు - హే చిత్రాలు - హే ఆశ్చర్యకార్యాలు ఎన్నో చేసెనే - Goppa devudu raajula raju emani cheppanu song lyrics

దేవా పరలోక దుతాలి నిను పాడి కీర్తింప ఎంతో ఎంతో మహిమ-మహిమా నీకే మహిమా -Devaa paraloka dhuthali ninu paadi keerthimpa yentho yentho mahima -mahima neeke mahima song lyrics